అంజీర ఫ్రూట్ షేక్ తాగడం వల్ల కళ్లకు ఆరోగ్యం కలిగేట్లు దోహదపడుతుంది.
	అత్తిపండుతో చేసిన మిల్క్ షేక్ రక్తహీనతను అరికడుతుంది.
	మలబద్ధకం, పైల్స్ మొదలైన వ్యాధులను ఇది నిరోధిస్తుంది.
	ఎముకలు దృఢంగా ఉండేందుకు అంజీర మిల్క్ షేక్ ఉపయోగిస్తారు.
	అత్తిపండును తీసుకోవడం ద్వారా క్యాన్సర్ వంటి వ్యాధులను దూరం చేసుకోవచ్చు.
	సాధారణ రక్తపోటును అదుపులో వుంచటానికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.
	అల్జీమర్స్, మధుమేహం అదుపునకు ఇది ఉపయోగపడుతుంది.
	గుండెపోటు వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. వీటిని తీసుకునేముందు వైద్యుడిని కూడా సంప్రదించండి.