అక్కడ అనుష్క శర్మ అభిమానులకు షాక్ ఇచ్చే రీతిలో ఓ ఫోజిచ్చింది. అదేంటయా అంటే, పీకెలో రేడియోను మొలకు అడ్డం పెట్టుకుని నగ్నంగా నిలబడినట్లు ఉండే అమీర్ ఖాన్ పోస్టరుకి తలను తీసి అక్కడ ఆమె తన తలను పెట్టి ఫోజిచ్చింది. దాంతో నగ్నావతారం అన్నట్లుగా అనుష్క కనబడి సందడి చేసింది.