ఆమె అందాలను ఆరబోస్తూ, ఆసనాలు వేస్తున్న వీడియో ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. ఈ వీడియోలో చివరిలో స్టే ఫైట్, స్టే హేల్తీ, స్టే సెక్సీ అంటూ ఓ మెసేజ్ పెట్టింది. ఆ మధ్య తెరపై కనిపించిన పూనం ఉన్నట్లుండి ఈ విధంగా దర్శనం ఇవ్వడం ఏంటని అప్పుడే సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.