రొమాన్స్‌కి కాస్త దూరంగా ఉంటానంటున్న ఈ చెన్నై బ్యూటీకి బొమ్మలు, పువ్వులు అంటే అస్సలు నచ్చవట. తన బెడ్‌పై ఉండే తలదిండు అంటే చాలా ఇష్టమట. 'అవును నాకు పిల్లో అంటే చాలా ఇష్టం. నిద్రపోయే సమయంలో అది నా పక్కనే ఉండాలి. దానిని కౌగిలించుకుని పడుకోవడమంటే ఇంకా ఇష్టం. ప్రతిరోజు తలదిండు నా కౌగిలిలో నలిగిపోవాల్సిందేట' అని ఈ ముద్దుగుమ్మ చెప్పుకొచ్చింది.