మరోవైపు విష్ణుప్రియ పలు షోలకు, ఈవెంట్లకు విష్ణుప్రియ గెస్ట్ గా హాజరై రచ్చరచ్చ చేస్తున్నారు. బుల్లితెరపై విష్ణుప్రియ రీఎంట్రీ ఎప్పుడో చూడాల్సి ఉంది. సుధీర్‌తో కలిసి విష్ణుప్రియ చేసిన పోవే పోరా షో బుల్లితెరపై హిట్ అయింది.
సుధీర్‌కు విష్ణుప్రియకు మధ్య ఏదో ఉందని వార్తలు ప్రచారంలోకి రాగా సుధీర్ తనకు బెస్ట్ ఫ్రెండ్ మాత్రమేనని విష్ణుప్రియ వెల్లడించారు. సుధీర్, విష్ణుప్రియ కలిసి చేసిన పోవే పోరా షో బుల్లితెరపై మంచి రేటింగ్ లను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.