ఇప్పటికే అర్జున్ రెడ్డి తమిళ రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నాడట. ఇఖ తెలుగులో విజయ్ దేవరకొండ చేసిన టైటిల్ రోల్ కోసం.. ధనుష్ ఆర్యను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ధనుష్ కూడా ఆర్యను సంప్రదించడం.. ఆయన ఓకే చెప్పేయడం చకాచకా జరిగిపోయాయని టాక్ వస్తోంది. త్వరలోనే ఆ సినిమా సెట్స్ పైకి వస్తుందని టాక్.