అయితే ఆమెకు కాల్షీట్లు లేకపోవడంతో... కాజల్ అగర్వాల్, తమన్నా భారీ పారితోషికం డిమాండ్ చేయడంతో.. బాహుబలి సైరన్.. దేవసేన, యోగా టీచర్ అనుష్కను హీరోయిన్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే వెంకీ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. అనుష్కతో కలిసి చింతకాయల రవి, నాగవల్లి సినిమాల్లో రొమాన్స్ చేసిన వెంకీ, మూడోసారి అనుష్కతో కలిసి నటించనున్నాడు.