క్లాసిక్ మూవీలు తీసే దర్శకుడిగా శేఖర్ కమ్ములకు మంచి పేరుంది. అలాంటి కమ్ముల.. లీడర్ తర్వాత ఆయనకు అంతగా పేరు రాలేదు. నయనతారతో 'అనామిక' అన్నాడు. ఆ తర్వాత అనామకంగా కనుమరుగయ్యాడు. సెలైంట్‌గా ప్రస్తుతం కొత్తవారితో ఓ సినిమా చేస్తున్నాడు. ఇంకా వాటి వివరాలు బయటకు రానివ్వలేదు. ఇదిలావుండగా, రానాతో లీడర్ తీసిన ఆయన మళ్ళీ బాహుబలి సినిమా చూశాక.. రానాతో కొత్త ఫార్మెట్లో లీడర్‌కు సీక్వెల్ తీయబోతున్నట్లు తెలుస్తోంది.