గతంలో జూబ్లీహిల్స్‌లో వుండేవారు. క్రమేణా అక్కడేదో వాస్తు దోషం వుందని భావించి అక్కడ నుంచి మణికొండ వచ్చాడు. వచ్చాక.. కొన్నాళ్ళు కెరీర్ బాగున్నా.... మరలా మందగించేసరికి పాత ఇంటికే వెళ్ళాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు విన్పిస్తున్నాయి. మరి పాత ఇంటికి వచ్చినా.. బ్రహ్మీ జాతకం మారుతుందో లేదో చూడాలి.