కంగనా రనౌత్ విషయంలో ఒకవైపు విమర్శలు మరోవైపు ప్రశంసలు దక్కుతున్నాయి. ఇటీవలే ఆమెకు పద్మశ్రీ అవార్డు కేంద్ర ప్రభుత్వం అందజేసింది. అంతకుముందు ఆమె ఢిల్లీ రౌతులపై, నోట్ల రద్దుపై, కాశ్మీర్ ఇష్యూపై చేసిన కామెంట్లు వివాదాస్పదంగా మారాయి. ఆమెను కొందరు రాజకీయనాయకులు ఇబ్బందికి గురిచేసిన సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. కానీ ఎట్టకేలకు మణికర్ణిక, తలైవి సినిమాలలో ఆమె చూపిన నటనాప్రతిభకు కేంద్రప్రభుత్వం ఫిదా అయిపోయింది.