ప్రస్తుతం ఆమె రేటు 9 కోట్ల వరకు వెళ్ళిందని బాలీవుడ్ మీడియా వెల్లడిస్తోంది. గతంలో కరీనాకు 7కోట్లు వుండేవి. ఇప్పుడు దాన్ని బీట్ చేసిన దీపికా.. ఐశ్వర్యారాయ్ కంటే ఎక్కువే తీసుకుందని విశ్లేషకులు పోలుస్తున్నారు. ఏది ఏమైనా దీపికా పదుకునేకాదు.. నుంచునే... అనే సెటైర్లు వేస్తున్నారు కొందరు.