Srihari- alluarjun, alikhan
అల్లు అర్జున్ నటించిన పుష్ప, పుష్ప 2 సినిమా గురించి అందరికీ తెలిసిందే. పుష్ప ఎడమ భుజం వంగినట్లునడిచే విధానం, గన్ పట్టుకునే విధానం అంతా పాత సినిమాల్లోని హీరోల పాత్రలను కాపీ కొట్టడాని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన కథనాలు శ్రీహరి అభిమానులు చెబుతున్నారు. మొదటిది శ్రీహరి హీరో గా వచ్చిన పృద్వి నారాయణ చిత్రం. ఇందులో శ్రీహరి రెండు పాత్రలు పోషించాడు. ఒక పాత్ర విలనిజం వున్నది. దానినిని సుకుమార్ యాజ్ టీజ్ గా కాపీకొట్టేశాడు. శ్రీహరి సినిమా ప్రారంభోత్సవానికి అప్పుడు మెగాస్టార్ చిరంజీవి క్లాప్ కొట్టారు కూడా.