ఇటీవలే శ్రుతిహాసన్ తన ఆరోగ్యం గురించి చిన్న వీడియో ద్వారా తెలియజేస్తూ, మహిళలకు వచ్చే సమస్యే నాకు వచ్చింది. దాన్నించి నేను బయటబడ్డాను. త్వరలో షూటింగ్లో పాల్గొంటున్నానని తెలియజేసింది. తాజా సమాచారం మేరకు ఈరోజు అంటే శనివారంనాడు హైదరాబాద్ శివార్లో జరుగుతున్న మెగాస్టార్ చిరంజీవి 154 సెట్లో హాజరైందని తెలిసింది. ఈ సందర్భంగా రావడంతోనే అక్కడి దర్శకుల టీమ్‌తో టేక్.. యాక్షన్ అంటూ అక్కడివారిని ఎంటర్టైన్ చేసిందట.