బాలీవుడ్ బెబో అని ముద్దుగా పిలుచుకునే ఇండస్ట్రీలో ఆమెను నెక్ట్స్ ఇన్నింగ్సులో నటింపజేసేందుకు అదిరిపోయే పారితోషికం ఆఫర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఆమెకు ఏకంగా రూ. 6 కోట్ల పారితోషికం ఇచ్చేందుకు ఓ బడా నిర్మాత ముందుకు వచ్చినట్లు సమాచారం. మరి ఇదే నిజమైతే ఇక బాలీవుడ్ కొత్త హీరోయిన్లు కరీనాను చూసి జడుసుకోవాల్సిందే.