ఒకే ఒక్క సినిమా సావిత్రి క్యారెక్టర్ మహానటి సినిమాసో నటించి అందరి మన్ననలు అందుకున్నారు కీర్తి సురేష్. వరుస ఫ్లాప్‌లతో ఇబ్బందిపడే సమయంలో కీర్తికి మర్చిపోలేని విజయాన్నిచ్చింది మహానటి. ఆ సినిమా తరువాత కీర్తి సురేష్ రెండు మూడు సినిమాలు చేసినా పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేదు.