అయితే ఖైదీ మూవీతో టాలీవుడ్ కామెడీ కింగ్ బ్రహ్మానందం కూడా బౌంస్ బ్యాక్ అవుతాడని న్యూస్ హల్చల్ చేస్తోంది. ఈ మధ్య బ్రహ్మానందం కామెడీతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడంలో పూర్తిగా విఫలమయ్యాడు. ఫలితంగా అతనికి అవకాశాలు బాగా తగ్గిపోగా... కుర్ర కమెడియన్స్‌కు ఛాన్సులు వస్తున్నాయి.