ఇటీవల, కార్తీక్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో జైపూర్ నుండి ఒక సూపర్ ఫోటోను షేర్ చేశాడు. ఈ ఫోటోలు ఆమె ప్రెగ్నెంట్‌గా వున్నట్లు తెలుస్తోంది. ఇందులో బ్రాలెట్ టాప్, ఫుల్ జాకెట్, ప్యాంటు ధరించింది. ఇందులో ఆమె చాలా అందంగా కనిపించింది.
ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు కియారా గర్భవతిగా ఉందా? అంటూ ప్రశ్నిస్తున్నారు. కియారా, సిద్ధార్థ్‌లకు ఈ ఏడాది ఫిబ్రవరిలో వారిద్దరూ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ ఈ ఏడాది రాజస్థాన్‌లో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ హాలీడేకి జపాన్ వెళ్లి ఆ తర్వాత తమ తమ సినిమాల షూటింగ్‌లలో బిజీ అయ్యారు.