కియారా అద్వానీ: అప్పుడు ఆకైనా అడ్డుపెట్టుకుంది, ఇప్పుడు అది కూడా తీసేసి నగ్నంగా...

శుక్రవారం, 18 జూన్ 2021 (13:52 IST)
భరత్ అనే నేను చిత్రంలో సగటు మధ్యతరగతి అమ్మాయిలా కనిపించి మెప్పించిన కియారా అద్వానీ అవసరమైతే ఎలాంటి పాత్రలనైనా చేసేస్తుంది. అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ చిత్రంలో స్వయంతృప్తి సన్నివేశంలో నటించి షాకిచ్చింది.
 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by KIARA (@kiaraaliaadvani)

ఇక ఇప్పుడు ఏకంగా బీచ్ ఒడ్డున శరీరంపై నూలుపోగు లేకుండా నగ్నంగా ఫోజిచ్చి కుర్రాళ్లకు నిద్రలేకుండా చేసేసింది. ప్రముఖ ఫోటోగ్రాఫర్ డబూ రత్నాని తీసిన ఫోటోల్లో ఓ ఫోటోని తన ఇన్ స్టాగ్రాంలో పోస్ట్ చేసింది. ఈ ఫోటో కాస్తా ఇప్పుడు వైరల్‌గా మారింది. గతంలో ఓ ఆకుని అడ్డుపెట్టుకుని అర్థనగ్నంగా ఫోజిచ్చిన ఈ భామ ఇప్పుడు ఏమీ లేకుండా ఫోజిచ్చేసింది.
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by KIARA (@kiaraaliaadvani)

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు