లిప్ టు లిప్ కిస్సులకు చాలామంది నటీనటులు బ్రాండ్ అంబాసిడర్‌గా మారిపోతారు. అలాంటి వారిలో ఇమ్రాన్ హష్మి ఒకరు. ఇమ్రాన్ హష్మి ముద్దులతోనే బాలీవుడ్‌లో మంచి పేరు కొట్టేశాడు. ఇమ్రాన్ హష్మి హీరోయిన్‌ను ముద్దు పెట్టుకోవడం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. ఇక కుర్రకారైతే ఆ ముద్దేదో తామే పెడుతున్నట్టుగా ఫీలైపోయేవాళ్లు. ఇతని ఫస్ట్ కిస్ మల్లికా షెరావత్‌తో జరిగింది.