టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున నటించిన మన్మథుడు సినిమాకు రీమేక్ వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆరెక్స్ 100 హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ హీరోయిన్‌గా నటించనుందని టాక్ వస్తోంది. నాగార్జున కెరీర్లో చెప్పుకోదగిన సినిమాల జాబితాలో మన్మథుడుకు ప్రత్యేక స్థానముంది. ఈ సినిమా సీక్వెల్ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటోంది.