“నాకు ఎప్పుడు పిల్లలు కావాలనిపిస్తుందో అప్పుడే నేను పెళ్లి చేసుకుంటాను. పెళ్లి ద్వారానే పిల్లలను పొందాలని అనుకోవడం లేదు. నా వివాహ వేడుక చాలా సింపుల్‌గానే ఉంటుందంటూ” తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు విషయాలను ఆ ఇంటర్వ్యూ లో పంచుకున్నారు అలాగే.. తన రాకుమారుడిని కలిసేముందు ఎన్నో కప్పలను ముద్దాడానని అంటూ తాప్సీ చమత్కరించారు.