ఇప్పటికే ఆమె తెలుగులో ఎంట్రీకి సిద్ధమైందని టాక్ ఫిలింనగర్లో వినిపిస్తోంది. గతంలో ఎన్.టి.ఆర్., శ్రీదేవి కాంబినేషన్ హిట్ చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు ఆయన వారసుడిగా ఈ ఎన్.టి.ఆర్.తో తమ కుమార్తెను నటించాలని శ్రీదేవికి కోరికగా వుండేది. దాన్ని ఆయన భర్త బోనీకపూర్ నిజం చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణ ప్రశాంత్ నీల్ నవంబర్ నుంచి ప్లాన్ చేస్తున్నాడు. నవంబర్ సెకండ్ వీక్ నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.