తాజాగా నిన్న వీరిద్దరూ బంజారాహిల్స్ లోని జీవీకే షాపింగ్ సెంటర్‌లో హార్డ్ రాక్ కేఫ్ దగ్గర కనబడినట్లు ఫోటోలు బయటకు వచ్చాయి. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి. ఇదిలావుంటే వీరి పెళ్లికి నాగ్ ఫ్యామిలీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్పుకుంటున్నప్పటికీ అధికారికంగా మాత్రం ఇంకా బయటకు రాలేదు.