నయనతారకు త్వరలో పెళ్లి జరుగుతుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆమె దానిగురించి కంటే సినిమాలపై ఎక్కువ శ్రద్ధ చూపుతోంది. తమిళ ఆరు సినిమాల్లో బిజీగా వుంది. వాటిలో కథానాయిక ప్రాధాన్యత గల 'అరమ్' ఒకటి. ఇందులో జిల్లా కలెక్టర్ పాత్రలో కనిపించనుంది. ఒకరోజు జరిగిన ఒక సంఘటన నేపథ్యంలో ఈ సినిమా కథంతా నడుస్తుంది.