ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి ఎవరో పాయల్ చెప్తే కానీ క్లారిటీ వచ్చేలా లేదు. ఇకపోతే.. ప్రస్తుతం పాయల్ ''వెంకీ మామ'' సినిమాతో బిజీగా ఉన్నారు. ఇందులో ఆమె వెంకటేశ్‌కు జోడీగా నటిస్తున్నారు. దీంతో పాటు ‘ఆర్‌డీఎక్స్’, రవితేజకు జోడీగా ‘డిస్కో రాజా’ చిత్రాల్లో నటిస్తున్నారు.