ఈ సిరీస్ షూటింగ్ నిమిత్తం అమెరికాలో ఉన్న ఆమెను, ఇటీవల ఒక సెలబ్రిటీ ఆమెపై పొగడ్తల వర్షాన్నికురిపించాడు. ముఖ్యంగా ప్రియాంక కళ్లు .. కనుబొమల షేప్ ఎంతో ఆకర్షణీయంగా వున్నాయంటూ ప్రశంసలు తెలియజేశాడు. మగవాళ్లు కూడా అలా కనుబొమలు షేప్ చేసుకుంటే ఎలా ఉంటుందనే విషయాన్ని ఆయన ప్రియాంక దగ్గర ప్రస్తావించాడు.