నందమూరి బాలకృష్ణతో లెజెండ్, లయన్ లాంటి సినిమాల్లో నటించిన రాధికా ఆప్టే, కబాలీలో రజినీకాంత్‌తో రొమాన్స్ చేసింది. రాధికా ఆప్టే బాలీవుడ్ సినిమాలతో పాటు షార్ట్ ఫిలిమ్స్, బోల్డ్ సీన్స్‌లో బాగా మంచి పేరు కొట్టేసింది. బోల్డ్ సినిమాల్లో నటించడమే కాకుండా బోల్డ్‌గా ప్రవర్తించే రాధికా ఆప్టే.. అజయ్ దేవగన్ ప్రొడ్యూస్ చేసిన ఇంటర్నేషనల్ ఫిలిం, పర్చేద్‌లో అదిల్ హుస్సేన్‌తో నగ్నంగా, సన్నిహితంగా నటించింది.
ఈ ఫిలింకు ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ మెల్బోర్న్, టొరంటో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌లో ప్రశంసలు లభించాయి. ఈ సినిమా భారతదేశంలో విడుదల కోసం ఉద్దేశించినది కాదు. ఈ హాట్ భామ పర్చేడ్ అనే చిత్రం లో హాట్ హాట్ నటించిన సన్నివేశాలను పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాలో జోరుగా అమ్మకాలు జరుపుతున్నారు. ఆ సీడీలకు పర్చేద్ అని కాకుండా "రాధికా ఆప్టే సెక్స్ సీన్స్'' అనే పేరు కూడా పెట్టారు. ఇది విని రాధికా ఆప్టే షాక్ అయ్యిందట.