తమకు పడక సుఖం అందిస్తేనే హీరోయిన్గా చాన్స్ ఇస్తామని కొంతమంది దర్శక నిర్మాతలు అన్నారట. అయితే తను అటువంటి వాళ్ళకు లొంగేది లేదని, పైగా అటువంటి సినిమాలు అవసరం లేదని, అందుకే కొన్ని సినిమాలు కూడా వదులుకున్నానని సంచలన వ్యాఖ్యలు చేసింది. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తానెప్పుడూ అడ్డదారులు తొక్కలేదని తెలిపింది.