అలాంటి ఐశ్వర్య ధనుష్ .. త్వరలో వెండితెరపై కనిపించబోతోంది. ధనుష్ నిర్మాతగా రజినీకాంత్ కథానాయకుడిగా రంజిత్ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో ఒక ప్రత్యేక పాత్రలో ఐశ్వర్య ధనుష్ కనిపించనుందని చెన్నై మీడియా తెలియజేస్తుంది. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడనుంది.