చిత్ర యూనిట్‌కు ఆయన శిక్షణ ఇస్తుండగా.. శుక్రవారం షడెన్‌గా రజనీకాంత్ హాజరు కావడం అక్కడివారిని ఆశ్చర్యానికి గురిచేసింది. కొన్ని సీన్లను తనశైలిలో ప్రాక్టీస్ చేశారట. ఇది ఊహించని పరిణామని దర్శకుడు కూడా చెబుతున్నాడు. ఈ నెలాఖరులో సెట్‌పైకి వెళ్ళనున్న ఈ చిత్రం మలేషియా నేపథ్యంలో సాగుతుంది. కలైపులి థాను నిర్మాత.