కొంతకాలం గ్యాప్ తీసుకున్న రవితేజ తిరిగి వచ్చేస్తున్నాడు. దిల్‌రాజు సినిమాతో వ్యవహారం బెడిసి కొట్టడంతో వెనకడుగు వేసిన రవితేజ... కొంతకాలం విదేశాల్లో గడిపారు. ఆ టూర్ నుంచి ఈరోజు వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే నిఖిల్... రవితేజ అంత స్పీడ్‌గా నటించడంతో ఆయన రీప్లేస్‌గా కొందరు భావించారు.