“గంగోత్రి” సినిమాలో అతిథి అగర్వాల్, “ఆర్యా” సినిమాలో అనురాధా మెహతా, “బన్నీ” సినిమాలో గౌరీముంజల్, “దేశముదురు”లో హన్సిక, “వరుడు” సినిమాలో భానుశ్రీ మెహతా, “వేదం” సినిమాలో దీక్షా సేథ్, “ఇద్దరమ్మాయిలతో” సినిమాలో కేథరిన్ త్రెసా తదితరులు “బన్నీ” పక్కన హీరోయిన్లుగా పరిచయం అయ్యారు.
పైన చెప్పిన సినిమాలన్నీ హిట్ అయ్యాయి. కానీ తరువాత అవకాశాలు రాక, వచ్చినా ఆ సినిమాలు ఆడక కనుమరుగయ్యారు. ఇలా కొత్తగా వచ్చే హీరోయిన్లు అల్లు అర్జున్‌తో మొదటి సినిమా అంటే కెరీర్ ఫట్టవుతుందని భావిస్తున్నారు.