ఈ నేపథ్యంలో ఆర్యన్ ఇన్‌స్టాగ్రామ్‌లో లారిస్సా ఆమె కుటుంబ సభ్యులను ఫాలో అవుతున్నారని తెలిసింది. లారిస్సా ఫ్యామిలీ మెంబర్స్ అకౌంట్లను ఆర్యన్ ఫాలో అవుతున్నారు. రెనాటా బోనేసి లారిస్సా తల్లి, ఆర్యన్ ఆమెను ఇన్‌స్టాగ్రామ్‌లో అనుసరిస్తున్నారు.
ఆర్యన్ ఇటీవల ముంబైలో ఉన్నప్పుడు ఆమెకు ఖరీదైన జాకెట్‌ను బహుమతిగా ఇచ్చాడు. ఈ నేపథ్యంలో ఆర్యన్, లారిస్సా బాలీవుడ్ కొత్త ప్రేమజంట అని నెటిజన్లు అంటున్నారు. అయితే తనకంటే పదేళ్ల పెద్దదైన లారిస్సాతో ఆర్యన్ ప్రేమ అవసరమా అంటూ వారు చర్చించుకుంటున్నారు.