రెండోపార్ట్లో మధ్యమధ్యలో వచ్చే కథను చిరంజీవి తన గాత్రంతో చెప్పనున్నాడనీ ఫిలింనగర్లో కథనాలు చెబుతున్నాయి. అయితే, ఈ వార్తలన్నింటికీ రాజమౌళి ఫుల్స్టాప్ పెడుతూ అసలు చిరంజీవి తమ చిత్రంలో ఎలాంటి కంట్రిబ్యూషన్ లేదని తేల్చేసారు. కాబట్టి చిరంజీవిపై వస్తున్న ఈ వార్తలన్నీ వట్టి ట్రాష్ అని తెలుస్తోంది.