సంక్రాంతి.. కొత్త సంవత్సరంలో జరుపుకునే తొలి పండుగ. దీన్నే పెద్ద పండుగ అని కూడా అంటారు. పైగా, ఈ పండుగ అతిపవిత్రమైనదిగా భావిస్తారు. అందుకే ఈ పండుగను ప్రతి ఒక్కరూ తమతమ స్వగ్రామాలకు వెళ్ళి జరుపుకుంటారు. కానీ, కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ సంక్రాంతి పండుగ రోజు చేయకూడని పని చేస్తూ దొరికిపోవటం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
ఈ వివరాలను పరిశీలిస్తే సంక్రాంతి పండుగ రోజు కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్స్ అంతా పండుగ జరుపుకుంటుంటే.. ఓ హీరోయిన్ మాత్రం అదే రోజు ఓ బడాబాబుతో వ్యభిచారం చేసేందుకు సమ్మతించింది. ఆ తర్వాత ఆ బడా బాబు బుక్ చేసిన స్టార్ హోటల్‌కు వెళ్లింది. పండగ రోజు అనే ఆలోచన కూడా లేకుండా డబ్బుకు ఆశపడి హోటల్‌కెళ్లి చిక్కుల్లో పడింది.
ఈ విషయం పసిగట్టిన పోలీసులు... ఆ అమ్మడుతో పాటు బడాబాబును రెడ్‌హ్యాండెడ్‌గా అదుపులోకి తీసుకున్నారట. అయితే, ఇది స్టార్ హోటల్ కావటం... దొరికిన వ్యక్తి బడా బాబు కావడంతో ఈ న్యూస్ ఎక్కడా బయటకు రాకుండా హోటల్ యాజమాన్యం జాగ్రత్తపడింది. దీంతో పోలీసులు కూడా ఈ విషయంపై పెదవి విప్పడంలేదు. ఏది ఏమైనా కోలీవుడ్‌లో మాత్రం ఈ వార్త హాట్‌టాపిక్‌గా మారింది.