ఇటీవలే మహాబలిపురంలో కొంత వర్క్ చేసుకుని తిరిగి వచ్చారు. తమిళం, తెలుగు భాషల్లో నిర్మించబడతున్న ఈ చిత్రాన్ని గంగాధర్ నిర్మిస్తున్నారు. టైటిల్‌కు తగినట్లుగా ఆమె పాత్ర వుంటుందనీ, ఇప్పటివరకు ఎవ్వరూ చేయని పాత్రను ఆమె చేస్తుందని నిర్మాత తెలియజేస్తున్నారు. కాగా ఈ నాయకి పాత్ర తమిళనాడు ముఖ్యమంత్రికి దగ్గర పోలికలు ఉన్నాయని కోలీవుడ్ సినీజనం చెప్పుకుంటున్నారు. మరి నిజమేంటో...?