అంతేకాకుండా, మరోవైపు, హీరోగా కూడా రాణిస్తున్నారు. ఇప్పటికే ఆయన చేతిలో పలు చిత్రాలు ఉన్నాయి. అలాగే, విలన్‌గా నటించే అనేక ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. దీంతో విజయ్ సేతుపతి పేరు మార్మోగిపోతోంది.
ఇక ఇదే ప్రాజెక్టులో భాగమైన షాహిద్ కపూర్‌కు రూ.40 కోట్లే దక్కనున్నాయని సినీ వర్గాల సమాచారం. ఈ మెగా వెబ్ సిరీస్ 'సున్నీ' పేరిట తయారవుతుండగా, రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది అమెజాన్ ప్రైమ్ వీడియోలో డిసెంబర్‌లోగా స్ట్రీమింగ్ అవుతుందని తెలుస్తోంది.