ప్రకాష్ రాజ్ స్థానికుడు కాదంటూ చెప్పుకొచ్చాడు. అంతటితో ఆగలేదు జైలుకు వెళ్ళాల్సిన వ్యక్తి ఇప్పుడు బయట తిరుగుతున్నాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడిదే సినీపరిశ్రమలో హాట్ టాపిక్ అవుతోంది. ఒక నటుడిగా ఉండి.. ఉన్నత విద్యను అభ్యసించిన వ్యక్తి ఇలా మాట్లాడుతున్నాడేంటి అనుకుంటున్నారు సినీపెద్దలు.