మరోవైపు శ్రీరెడ్డి మద్దతుగా ఓ ట్రాన్స్ జెండర్ నిలిచింది. శ్రీరెడ్డి ఫేస్‌బుక్‌లో ఇందుకు సంబంధించిన ఓ వీడియో విడుదలైంది. తెలుగు అమ్మాయి బట్టలు విప్పేసి ఫిల్మ్ ఛాంబర్ ముందు నిలబడ్డా ఎవరూ లెక్కచేయట్లేదు. ఇంతవరకూ ఈ విషయాన్ని ఎవరూ పట్టించుకోలేదని చెప్పింది.