నటీమణులకు సినిమాలో అవకాశం అంటే మామూలు విషయం కాదు. చాల మంది వాటిపై కాస్టింగ్ కౌచ్ పేరుతో తాము ఎదుర్కున్న అనుభవాలు చెప్పారు. తాజాగా మలయాళంలో ఈ విషయంలో కొన్ని ఉదంతాలు వెలుగులోకి వచ్చాయి. కాగా, బాలీవుడ్ కు చెందిన ఓ సోషల్ మీడియా ఛానల్లో పలువురిని ఇంటర్వ్యూ చేస్తూ, సౌత్ లో యాక్ట్రెస్ కు భద్రతా లేదంటూ పేర్కొంటున్నారు.