తొలిసారిగా '1920' అనే హర్రర్ మూవీలో నటిగా గుర్తింపు పొందింది. ఆ తర్వాత తెలుగులో 'హార్ట్ ఎటాక్', 'క్షణం' 'సన్నాఫ్ కృష్ణమూర్తి' చిత్రాల్లో నటించింది. ఇక కమెండో2లో విద్యుత్ జమ్వాలా కథానాయకుడు. యాక్షన్ హీరోగా పేరుపొందిన ఆయనతో నటించాలంటే ఈ మాత్రం కసరత్తులు అవసరమని తెలియజేస్తుంది. గతంలో జిమ్నాస్టిక్పై పలు ప్రోగ్రామ్లు కూడా చేసిన ఆదాశర్మకు అవే నటిగా ఎదిగేందుకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి.