కొన్ని రోజుల కిత్రం ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోండగా.. ఆదిత్యమీనన్‌ను చెన్నై ఆస్పత్రికి మార్చినట్టు సమాచారం. ప్రస్తుతం ఆదిత్యమీనన్‌కు చికిత్స కొనసాగుతుందని, ఆయన కోలుకుంటున్నారని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. 2009లో మెహర్ రమేశ్ డైరెక్షన్‌లో వచ్చిన బిల్లా సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చాడు ఆదిత్య మీనన్. ప్రస్తుతం సంధ్యారాజు నటిస్తోన్న నాట్యం చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నాడు ఆదిత్యమీనన్.