ఏంటి అలియా.. దీపికాలా తయారయ్యావ్? రణ్‌బీర్ మర్చిపోలేకపోతున్నాడా?

మంగళవారం, 26 ఏప్రియల్ 2022 (15:59 IST)
Alia Bhatt
బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ ముంబైలో ఓ యాడ్ షూటింగ్ కోసం వెళుతూ మీడియా కంటపడింది. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో పై నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు.
 
ఇక ఈ వీడియోలో అలియా, దీపికాలా రెడీ అవ్వడమే ట్రోలింగ్ కి కారణం. బ్లూ కలర్ లూస్ టాప్‌లో దీపికా లాంటి హెయిర్ స్టైల్‌తో కనిపించింది. ఇక దీంతో నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. 
 
ఏంటి అలియా.. దీపికా లా తయారయ్యావ్? అని కొందరు అంటుండగా.. రణబీర్ ఇంకా దీపికను మర్చిపోలేకపోతున్నాడేమో.. అందుకే ఆమెలా రెడీ అవుతుంది అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు