స్నానాల గదిలో 16 అడుగుల గిరి నాగుపాము, స్నేక్ క్యాచర్స్ క్యాచ్ (video)

ఐవీఆర్

బుధవారం, 13 ఆగస్టు 2025 (12:24 IST)
పార్వతీపురం మన్యం జిల్లా కిచ్చాడలో 16 అడుగుల గిరి నాగుపాము ఓ ఇంటి స్నానాల గదిలోకి దూరింది. ఉదయాన్నే గదిలోకి వెళ్లబోయిన యజమాని లోపల పెద్ద నాగుపామును చూసి భయాందోళనకు గురయ్యాడు. వెంటనే విషయాన్ని పాములు పట్టేవారికి అందించాడు.
 
సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్స్ అక్కడికి వచ్చి నాగుపామును బంధించారు. అనంతరం ఆ పామును దూరంగా వున్న అటవీ ప్రదేశంలో వదులుతామని చెప్పారు.

బాత్ రూంలో 16 అడుగుల గిరినాగు

పార్వతీపురం మన్యం జిల్లా కిచ్చాడలో ఓ ఇంటి బాత్ రూంలో ఉదయం పాముని చూసి భయాందోళనకు గురైన యజమాని

వెంటనే సమాచారం అందుకొని దాన్ని బంధించిన స్నేక్ క్యాచర్స్ pic.twitter.com/sQkO5N55Ge

— Telugu Scribe (@TeluguScribe) August 13, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు