AM Ratnam, Manoj Paramahamsa, Thota Tarani, Jyoti Krishna
పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరి హర వీర మల్లు సినిమా చిత్రీకరణ కోసం నిర్మాత ఏఎం రత్నం, టెక్నికల్ టీమ్ చర్చలు జరుపుతున్నారు. ఈ సందర్బంగా నేడు ఫొటోను విడుదల చేశాంరు. ఎలక్షన్లు ముగిసి రెండు రోజుల్లో ఫలితాలు రాబోతున్న తరుణంలో పవన్ తో షూటింగ్ కు వెళ్ళడమా. లేదా మిగిలిన వారిపై చిత్రీకరణ కొనసాగించడమా అనే విషయాలపై చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.