‘అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు’ అనే పాటకు రాక్‌స్టార్ దేవీ శ్రీప్రసాద్ మాస్ మ్యూజిక్ అందించారు. దీనికి తోడు చిరు, కాజల్ జంట మాస్ స్టెప్పులు కూడా పాటకు బాగా కలిసొచ్చాయి. ఈ పాటకు యూట్యూబ్‌లో భారీ వ్యూస్ వచ్చాయి. ప్రస్తుతం ఈ పాటను ఏడుస్తున్నా.. పాడుతూ.. తెగ నవ్విస్తోంది. ఈ వీడియోను మీరు కూడా చూడండి.