గతంలో, దొరై జనరల్ సెక్రటరీ పదవిని నిర్వహించారు కానీ ఇటీవలి మేనేజర్ ఎన్నికలలో ఎదురుదెబ్బలు ఎదుర్కొన్నారు, ఇది పాత్ర నుండి అనర్హతకు దారితీసింది. ఫెడరేషన్ నిబంధనల ప్రకారం దొరై అనర్హత కారణంగా జనరల్ సెక్రటరీ స్థానానికి కొత్త ఎన్నిక అవసరం. దీంతో అభ్యర్థుల మధ్య పోటీ లో అమ్మి రాజు కానుమిల్లి విజయం సాధించారు.
అమ్మిరాజు కానుమిల్లి మాట్లాడుతూ, నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించిన గౌరవ జనరల్ కౌన్సిల్ సభ్యులకు నా నమస్సుమాంజలి తెలియజేస్తూ , కార్మికుల హక్కుల కోసం ఐక్యత కోసం పోరాడతానని నన్ను నమ్మి నాకు అప్పగించిన ఈ బాధ్యతను మీ అందరి సహకారంతో నిర్వర్తిస్తానని అమ్మిరాజు కానుమిల్లి అన్నారు..
ఈ కార్యకరం లో కోశాధికారి సురేష్ , డైరెక్టర్ న, శంకర్ హీరో అల్లరి నరేష్ , కామిడీయన్ హైపర్ ఆది , హరినాథ్ ,సాంభశివరావు , మల్లెల సీతారామ రాజు ,బాదారు బాబీ తదితరులు పాల్గొన్నారు.