తాజాగా అమితాబ్ బచ్చన్‌తో డ్యాన్స్ చేసే అవకాశాన్ని దక్కించుకుంది. తను బ్యాంక్ ఉద్యోగి అయినా.. కల్చరల్ ప్రోగ్రామ్స్‌లో పాలుపంచుకుంటుంది. ఓ కార్యక్రమంలో అమితాబ్‌తో కలిసి నటించే ఛాన్స్ వచ్చింది. దాంతో మినీ స్కర్ట్‌లో వచ్చి అమితాబ్‌తో కలిసి డ్యాన్స్ చేసి అందరినీ అలరించింది.