పెళ్లయి పిల్లలున్నా యాంకర్ కమ్ నటి.. అనసూయ.. చాలా హాట్‌గురూ అన్నట్లుంది. టీవీ ప్రోగ్రామ్‌లోనే తన అందాల్ని ప్రదర్శించీ ప్రదర్శించకుండా యువతను.. పెద్దవారిని ఆట్టుకునే అనసూయ.. ఇటీవలే ఓ ఫొటో షూట్‌లో పాల్గొంది. తాజాగా ఆమె ఇలా తళక్కుమంది. తన గ్లామర్‌ను కాపాడుకోవడానికి తగిన వ్యాయామాలు చేస్తున్నట్లు చెబుతోంది.