ఇన్‌స్టా చాట్‌లో భాగంగా ఓ అభిమాని శ్యామలను ఆర్జీవీ గురించి చెప్పండి అంటూ అడిగాడు. ఇందుకు శ్యామల స్పందిస్తూ .. నో కామెంట్స్.. కానీ ఆయన గొప్ప దర్శకుడు అని తెలిపింది. అంతేకాకుండా వర్మ చిత్రాలపైనా స్పందిస్తూ ఒకప్పటి వర్మ చిత్రాలకు నేను పెద్ద అభిమానిని అంటూ.. ప్రస్తుతం ఆర్జీవీ తెరకెక్కిస్తున్న మూవీలపైనా ఇన్ డైరెక్ట్‌గా తనకు నచ్చడం లేదని పేర్కొంది.